Friday, March 24, 2023
Homeneethi kathaluబంగారు కడియం మాలా VS విద్య Telugu Kathalu Neethi kathalu

బంగారు కడియం మాలా VS విద్య Telugu Kathalu Neethi kathalu

బంగారు కడియం మాలా VS విద్య Telugu Neethi kathalu 

Telugu Moral stories | Moral stories in Telugu

Telugu moral stories

అనగా అనగా ఒక ఊరు లో ఆశ ఏ ఒక ఆవిడా ఉండేది ఆమెకి ఇద్దరు కూతుర్లు మల ఇంకా విద్య వాలు ఇద్దరు ఇపుడు పెళ్లి చేసుకునే వయసు కి ఒచ్చేసారు

ఆశ  కోరిక ఏంటిది అంటే తాను తన కూతుర్ల పెళ్లిళ్లు పెద్ద ఇంట్లో చేయాలి అని

ఆశ : నేను మీ ఇద్దరికి కూడా ఇంటి పనులు చేస్కునేటటు నేర్పించాను ఇపుడు నేను మీ ఇద్దరిలో ఎవరు సరిగా న్రేచుకున్నారో ఎవరు బాధ్యతలను అన్ని సక్రంగా నిర్వైస్తారో అని చూడం అంకుంటున్నాను

ఎవరు అయితే బాగా చేస్తారో వాళ్లకి నేను మా అమ్మ గారి మాయ కదియని ఇస్తాను . ఈ కైయన్ ఎవరు దిగారు అయితే ఉంటాడో వాళ్లకి జీవితం లో బోలెడంత సిరసందాలు మరి సుకం దొరుకుతుంది

మాయ కడియం గురించి వినగానే మల మరియు విద్య ఇద్దరు చాల సంతోష పడ్డారు

మల : నేను విద్య కన్నా పేదరాల్ని స్మరతురాల్ని ఈ కడియం నకె దాఖలు

ఇద్దరు అక్క చేలలో చాల తేడా ఉంది విద్య చాల అభినంగా ఉండే అమ్మాయి అలాగే చాల కష్టపడేది కూడా కానీ మల పని దొంగ అలాగే కుళ్ళు బుధులు ఎక్కువ

తల్లి ఇంటి పనులు అన్నిటిని అంటే వంట చేయడం , ఇల్లు తుడవటం అంట్లు , బాటలు, ఇద్దరు అక్క చెళ్లు మధ్య సమానంగా పంచేసింధీ

బాధ్యత ఇవ్వగానే విద్య పనులు మొదలు పెటేసింది కానీ సోమరిపోతూ ఐన మల కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉంది

విద్య : మల అక్క నేను ఇల్లు తూడ్చేస్తాను ఈ లోపు మీరు బాటలను ఉతికి ఆరేసీయండి

మల : చెల్లి విద్య నాకు ఇవాళ చాల తలా నొప్పి గ ఉంది ఈ పని కూడా నువె చేసాయవ

విద్య ఆలా పని చేస్తూ ఉండేది మరి మల సాకులు చేపి కేవలం విశ్రాంతి తీసుకుంది ఇలాగె ఒక నెల రోజులు గడిచిపోయాయి విద్య పగలు రాత్రి బాగా పని చేస్తూ బాగా అలసిపోయేది కానీ మల కేవలం విశ్రాంతి తీసుకునేది

ఒక నెల రోజుల తర్వాత ఆశ తన ఇద్దరి కూతుర్లని పిల్చింది

ఆశ : కేవలం విద్య ఒకటే తన పనులు అన్ని తన బాధ్యతగా భావించి చేసింది మరి మల నువ్వు పనులను తపించుకున్నావ్ అందుకే నేను ఈ మాయ కాదాయని విద్య కె ఇస్తున్నాను

ఆశ తీర్పు ని విని మల కి చాల కోపం వొచింది

మల : మాయ కడియం పైన హక్కు నది అందుకు అంటే నేను పెద్ద కూతుర్ని మీరు నాకు ఇలా ఎలా చేయగలరు అమ్మ

ఆశ : మాయ కడియం పొందే హక్కు కేవలం విద్యకి మాత్రమే ఉంది

కొనాల్టికి ఆశ తన ఇద్జరి కూతురాల్ని పెద్ద ఇంటిని నుండి సంబంధాలు తెచ్చింది దాంట్లో వాలు విద్య ఇంకా మల లో విద్యనే ఎంచుకున్నారు

సంబంధం చూడటానికి వోచిన ఆవిడా ఇలా అంటుంది . మెం వినండి ఏంటి అంటే మీ అమ్మాయి అమ్మాయి విద్య చాల కష్టపడే మంచి అమ్మాయి అని మాకు మీ చిన్న కూతురు విద్య బాగా నచ్చింది

విద్యని పొగడటం విని మల చాల ఈర్ష పడింది విద్య పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్పోయింది తనని అత్తవారి ఇంట్లో దర్జా గ సుకం గ ఉండటం చేశాయి మల ఇంకా ఎక్కువ గ ఈర్ష పడింది

మల : తప్ప కుండా అమ్మ ఇచ్చిన మాయ కడియం వలెనే విద్య ఈరోజు ఇక్కడ ఇంత సుకంగా ఉండగలుగుతుంది నేను ఆ కదియని దొంగతనం చేసేటను అపుడు అన్ని ఆనందాలు నాకు కూడా దక్కుతాయి

ఒకరోజు అవకాశం దొరకగానే మల విద్య బీరువాలో ఉన్న కదియని తిస్కన్దమ్ అని అనుకుంది అపుడే ఏకాకి విద్య భర్త ఇంకా
వారి అథ అథ గారు వోచారు ఇక వాలు మల ని దొంగ తనం చేస్తుండగా పట్టుకున్నారు

అత్తగారు : నువ్వు మా కోడలు విద్య బీరువా నుండి సిగ్గు లేకుండా బంగారం దొంగతనం చేస్తున్నావా నువ్వు ఎలాంటి అక్క వి

మల అవమానం తతుకోలేక ఏడవటం మొదలు పెటింది అపుడే విద్య అకాడకి వోచి చెపింది

విద్య : మల అక్క కదియని దొంగతనం చేయలేదు తాతగారు నేనే మల్ల అక్కని ఆ కదియని తీస్కెళమని చెప్పాను

మల తాను చేసిన తప్పును తెల్సుకుంది ఇక తాను చేసిన తప్పు కి చాల పాష్టప పడింది

ఆశ : మల విద్య తన మాయ కడియం తన దిగారు ఉండటం వాలా కాదు నిజానికి తన మంచి గుణాల తాను సుకం గ ఉంది అందుకు అంటే అసలు ఆ కడియం లో ఏ మాయ లేదు అది ఒక మాములు కడియం అంతే

కానీ నేను ఆ కడియం లో మాయలు ఉన్నాయి అని మీకు అందుకు చెప్పాను అంటే ఆ కారణం తో ఐన నువ్ ని బత్కని ఒదిలేసి పనులు చేటావ్ అని కానీ నువు ఆ బద్దకం వాళ్ళ కదియని పోగొట్టుకున్నావ్ కానీ తర్వాత ని చెల్లి ని చూసి ఈర్ష పడ్తున్నావ్

మల : అమ్మ, విద్య నను క్షమించండి

నీతి Telugu Neethi Kathalu Lo neethi

మనం బాధకాని ఒదిలేసి బిగా కష్టపడాలి . కష్టపడితే ఆఖరికి చాల సుఖపడతాము 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments